రాష్ట్ర మార్కెట్లో ఆడి ఆర్ఎస్ 5 స్పోర్ట్స్ కూపె విడుదల

Audi RS 5
హైదరాబాద్: ఆడి అందిస్తున్న స్పోర్ట్స్ కూపె కారు 'ఆర్ఎస్ 5' ఇకపై రాష్ట్ర మార్కెట్లో కూడా లభ్యం కానుంది. జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి ఇండియా ఇటీవల భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టిన 'ఆర్ఎస్ 5 స్పోర్ట్స్ కూపె' కారును రూ. 77.35 లక్షలు (ఎక్స్-షోరూమ్ హైదరాబాద్) ధరతో రాష్ట్ర విపణిలోకి ప్రవేశపెట్టింది. ఇది 4.2 ఎఫ్ఎస్ఐ వీ8 ఇంజన్‌తో 450 హెచ్‌పిల శక్తిని విడుదల చేస్తుంది.

ఈ సందర్భంగా ఆడి ఇండియా హెడ్ మైఖేల్ ప్రెష్కీ మాట్లాడుతూ, ఆడి ఆర్ఎస్ 5 శక్తివంతమైన వీ8 ఇంజన్‌తో బిగించబడినదని, కొత్త పర్మినెంట్ ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్ కలిగిన ఈ కారు అత్యత్తమ పెర్ఫామెన్స్‌ను ఇస్తుందని ఆయన తెలిపారు. కొత్త ఆర్ఎస్ 5 స్పోర్ట్ కార్ సెగ్మెంట్లో తమ స్థానాన్ని మరింత పటిష్టం చేయగలదని ప్రెష్కీ ఆశాభావం వ్యక్తం చేశారు.

More from DriveSpark

Article Published On: Tuesday, July 19, 2011, 17:07 [IST]
English summary
Country's 3rd largest luxury car seller Audi India launched its RS 5 Sports Coupe in Hyderabad today at the price tag of Rs 77.35 lakh (ex-showroom Hyderabad).
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+