రాష్ట్ర మార్కెట్లోకి మరో విలాసవంతమైన కారు 'ఆడి ఆర్8'

మాన్యువల్ సిక్స్‌స్పీడ్ ట్రాన్స్‌మిషన్, ఆర్ ట్రానిక్, రాకర్ స్విచెస్ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ కారు డ్రైవింగ్ టెక్నాలజీలో లాంచ్ కంట్రోల్ ఫంక్షన్ ఉంటుందని ఆయన తెలిపారు. ఇది 3.9 సెకన్లలో 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుందని, గంటకు 316 కిలోమీటర్ల గరిష్ట వేగంతో వెళుతుందని వివరించారు. ఇన్ని ప్రత్యేకతలున్న ఈ కారు ధర కోటి 37 లక్షల రూపాయల నుంచి ప్రారంభమవుతుందని, వినియోగదారులు తమ అభిరుచులకు అనుగుణంగా దిద్దుకోవాలంటే అదనంగా ఏడు లక్షల రూపాయల నుంచి 50 లక్షల రూపాయల వరకూ వరకు ఖర్చు అవుతుందని ఆయన తెలిపారు.


Click it and Unblock the Notifications








