సెకండ్ హ్యాండ్ కార్ల వ్యాపారంలోకి ప్రవేశించనున్న ఆడి

Audi Used Cars Business
సెకండ్ హ్యాండ్ కార్ల వ్యాపారంలోకి మరో లగ్జరీ కార్ల కంపెనీ కూడా ప్రవేశించనుంది. ఇప్పటికే స్కొడా, ఫోక్స్‌వ్యాగన్, బిఎమ్‌డబ్ల్యూ, మెర్సిడెస్ బెంజ్, ఫోర్డ్ వంటి కంపెనీలు భారత మార్కెట్లో యూజ్‌డ్ కార్ మార్కెట్లోకి ప్రవేశించి ప్రోత్సాహకరంగా రాణిస్తుడటంతో జర్మనీకు చెందిన మరో లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి కూడా ఈ ఏడాది చివరి నాటికి భారత్‌లో సెకండ్ హ్యాండ్ కార్ల వ్యాపారంలోకి ప్రవేశించనున్నట్లు పేర్కొంది.

వేగంగా వృద్ధి చెందుతున్న భారత ఆటోమొబైల్ మార్కెట్లో యూజ్‌డ్ కార్ బిజినెస్‌లో అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, ఈ అవకాశాలను దక్కించుకునేందుకు ప్రస్తుత సంవత్సరం చివరి నాటికి 'ఆడి అప్రూవ్డ్ ప్లస్' బ్రాండ్ కింద సెకండ్ హ్యాండ్ కార్ల వ్యాపారాన్ని ప్రారంభించనున్నామని ఆడియ ఇండియా హెడ్ మైఖేల్ ప్రెస్కీ తెలిపారు. భవిష్యత్తులో దేశీయ మార్కెట్లో తమ కొత్త కార్ల అమ్మకాలలో 10-20 శాతం సెకండ్ హ్యాండ్ కార్ల వ్యాపారం నుంచి రాగలదని అంచనా వేస్తున్నామని ఆయన తెలిపారు.

More from DriveSpark

Article Published On: Wednesday, August 3, 2011, 16:36 [IST]
English summary
German luxury car maker Audi said it will foray into the used car business in India by the end of this year. "The way Indian market is growing, there is an opportunity in the used car business and we also want to tap it. By the end of the year, we will start our used car business under the Audi Approved Plus brand," Audi India Head Michael Perschke told reporters.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+