మెల్‌బోర్న్ ఆటో షోలో మెరిసిన ఆడి ఈ-ట్రాన్ కాన్సెప్ట్ కారు

Audi e-tron
ఈ ఫోటోలో ఉన్న కారు చూడండి, కళ్లు చెదిరిపోయే అందంతో వీక్షకులను ఇట్టే కడిపడేస్తున్న ఈ కారును జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి రూపొందించింది. ఇది ఎలక్ట్రిక్ డ్రైవ్ సిస్టమ్‌తో రూపొందిన ఈ-ట్రాన్ ప్రోటోటైప్ కారు. మెల్‌బోర్న్‌లో జరుగుతున్న ఆస్ట్రేలియన్ అంతర్జాతీయ మోటార్ షోలో కంపెనీ ఈ కాన్సెప్ట్ కారును ప్రదర్శించింది.

ఈ కారును ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 238 కిలోమీటర్ల రేంజ్ వరకూ ఇది ప్రయాణిస్తుంది. దీని గరిష్ఠ వేగం గంటకు 200 కిలోమీటర్లు. మెల్‌బోర్న్‌లో జులై 1న ప్రారంభమైన ఈ ఆస్ట్రేలియన్ అంతర్జాతీయ మోటార్ షో ఈ నెల 10వ తేదీ వరకూ జరుగుతుంది. వివిధ సంస్థలకు చెందిన దాదాపు 400 కొత్త వాహనాలు ఇక్కడ సందడి చేస్తున్నాయి.

More from DriveSpark

Article Published On: Wednesday, July 6, 2011, 18:08 [IST]
English summary
German luxury car maker Audi unveiled its e-tron prototype car at the Australian International Motor Show in Melbourne on July 5, 2011. This prototype car comes with an electric drive system with a range of 238 km and the top speed of 200 kph.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+