ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో మూడు కార్లను ప్రదర్శించనున్న ఆడి

వీటితో పాటుగా ఆడి నుండి అత్యంత పాపులర్ అయిన క్యూ-సిరీస్ ఎస్‌యూవీ (స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాల)ను కూడా కంపెనీ ప్రదర్శించనుంది. ప్రస్తుత సంవత్సరం తొలి 10 పది నెలల్లో 85 శాతం వృద్ధిని దక్కించున్న ఆడి ఇండియా భారత మార్కెట్లో తమ సమీప పోటీదారులైన మెర్సిడెస్ బెంజ్, బిఎమ్‌డబ్ల్యూ కంపెనీల కన్నా వేగంగా వృద్ది చెందుతోంది. జనవరి 5, 2012 నుండి న్యూఢిల్లీలో అంతర్జాతీయ ఆటో షో ప్రారంభమవుతుంది.


Click it and Unblock the Notifications








