అంతర్జాతీయ ఆటో విక్రయాలపై జెడి పవర్ భారీ అంచనాలు..!

కాగా.. ఈ విక్రయాలలో 50 శాతానికి పైగా కొత్త మార్కెట్ల నుంచి వచ్చినవేనని కంపెనీ వెల్లడించింది. కొత్తగా అభివృద్ధి చెందుతున్న ఆటో మార్కెట్లు ఈ ఏడాది కూడా గతేడాదిలానే ప్రోత్సాహకర వాతావరణాన్ని కనబరచగలవని జెడి పవర్ అంచనా వేసింది. మరో రెండేళ్లలో ప్రపంచవ్యాప్తంగా ఆటో విక్రయాలు 9-9.1 కోట్లకు, అలాగే.. 2015 నాటికి 10 కోట్లకు పెరగవచ్చునని కంపెనీ ఉన్నాతాధికారి ఒకరు పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications








