మహీంద్రా జైలో ఎమ్‌యూవీపై భారీ ప్రోత్సాహకాలు!

Mahindra Xylo
తక్కువ ధరకే మహీంద్రా జైలో ఎమ్‌యూవీ (బహుళ ప్రయోజన వాహనం) లభిస్తుండగా ఓ ఎమ్‌యూవీను సొంతం చేసుకోవడానికి అదనంగా మూడు లక్షల రూపాయలు చెల్లించడం ఎందుకు..?

దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం, ప్రముఖ యుటిలిటీ వాహనాల తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా అందిస్తున్న మల్టీ యుటిలిటీ వాహనం (ఎమ్‌యూవీ) 'మహీంద్రా జైలో'పై కంపెనీ భారీ ప్రోత్సాహాకాలను ఆఫర్ చేస్తోంది. ఎంపిక చేసిన అవు్‌లెట్లలో మహీంద్రా జైలో ఎమ్‌యూవీపై రూ. 65,000 (రూ. 20,000 వరకూ ఎక్స్‌స్మార్ట్ ఎక్సేంజ్, కార్పోరేట్ డిస్కౌంట్, ఇన్సూరెన్స్ నుంచి బెనిఫిట్, అదనపు వారంటీలను కలిపి) వరకూ ప్రోత్సాహకాలను కంపెనీ అందిస్తోంది. జైలో (Xylo D2 BS III) ప్రారంభ ధర రూ. 7.07 లక్షలుగా ఉంది.

మహీంద్రా జైలో లభించే ఫీచర్స్ గురించిన సమాచారం మీకోసం...:
* ఫ్లాట్ బెడ్ ఫ్రంట్ సీట్స్
* సరౌండ్ కూల్ డ్యూయెల్ ఏసి
* డిజిటల్ డ్రైవ్ అసిస్టెన్స్ సిస్టమ్
* ఎమ్ఈగల్ (mEagle) ఇంజన్
* ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్)
* డ్యూయెల్ ఎస్ఆర్ఎస్ ఎయిర్‌బ్యాగ్స్
* ఇంటెల్లీపార్క్ రివర్స్ అసిస్ట్

మహీంద్రా జైలో వేరియంట్లు మరియు ధరలు:

మహీంద్రా జైలో D2 BS III - Rs. 707700
మహీంద్రా జైలో D2-BS IV - Rs. 720400

మహీంద్రా జైలో E4 BS III - Rs. 773000
మహీంద్రా జైలో E4-BS IV - Rs. 782300

మహీంద్రా జైలో E6 BS III - Rs. 829000
మహీంద్రా జైలో E6-BS IV - Rs. 839100

మహీంద్రా జైలో E8 BS III - Rs. 882500
మహీంద్రా జైలో E8-BS IV - Rs. 893200

మహీంద్రా జైలో E8 ABS BS III - Rs. 901700
మహీంద్రా జైలో E8-ABS-BS IV - Rs. 913000

మహీంద్రా జైలో E8-ABS-AIR BAG BS III - Rs. 923000
మహీంద్రా జైలో E8-ABS-AIR BAG-BS IV - Rs. 934800

మహీంద్రా జైలో సెలబ్రేషన్ ఎడిషన్ BS III - Rs. 891100
మహీంద్రా జైలో సెలబ్రేషన్ ఎడిషన్ BS IV - Rs. 902400

అన్ని ధరలు కూడా ఎక్స్-షోరూమ్ హైదరాబాద్. ఇవి సూచనాత్మక ధరలు మాత్రమే. ఖచ్ఛితమైన ధరల కోసం సమీప డీలర్‌ను సంప్రదించండి.

More from DriveSpark

Article Published On: Monday, August 8, 2011, 15:12 [IST]
English summary
India's leading utility vehicle manufacturer Mahindra and Mahindra dealers are now offering upto Rs 65,000 benefits on Company's latest MUV (multi utility vehicle) Mahindra Xylo.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+