బజాజ్ పల్సర్‌పై ఆకర్షనీమైన ఆఫర్లును అందిస్తున్న డీలర్లు

Bajaj Pulsar
భారతదేశపు ద్వతీయ అగ్రగామి కార్ల తయారీ సంస్థ స్పోర్ట్ బైక్ పల్సర్ రేంజ్‌లో ఆకర్షనీమైన ఆఫర్లను అందిస్తోంది. మీత పాత టూ-వీలర్‌ను తీసుకురండి, సరికొత్త భారతదేశపు నెంబర్ వన్ స్పోర్ట్స్ బైక్‌ను తీసుకు వెళ్లండంటూ బజాజ్ ఆటో డీలర్లు కొనుగోలుదారులను ఆకట్టుకుంటూ, టూ-వీలర్ ఎక్సేంజ్‌పై నమ్మసక్యం కానీ ఆఫర్లును అందిస్తున్నారు.

అంతేకాకుండా తక్కువ డౌన్‌పేమెంట్‌కే బజాజ్ పల్సర్ టూ-వీలర్‌ను సొంత చేసుకోవచ్చు. వివిధ పల్సర్ మోడళ్లపై అందిస్తున్న డౌన్‌పేమెంట్ వివరాలు ఇలా ఉన్నాయి:
* పల్సర్ 150 సీసీ డౌన్‌పేమెంట్ - రూ.14,999/-
* పల్సర్ 180 సీసీ డౌన్‌పేమెంట్ - రూ.15,999/-
* పల్సర్ 22 సీసీ డౌన్‌పేమెంట్ - రూ.17,999/-

బజాజ్ ఆటో అందిస్తున్న టాప్ ఎండ్ వేరియంట్ మోటార్‌సైకిల్ అవెంజర్ 220 సీసీ బైక్‌పై రూ.16,900/- డౌన్‌పెమెంట్‌లను బజాజ్ డీలర్లు ఆఫర్ చేస్తున్నారు (డీలరును బట్టి ఈ డౌన్‌పేమెంట్లు మారవచ్చు). ఈ పండుగ సీజన్‌ను మరింత శోభాయమానంగా జరుపుకునేలా మరి కొందరు డీలర్లు స్పెషల్ ఆఫర్లను, లక్కీ డ్రాలను కూడా అందిస్తున్నారు. మరికెందుకు ఆలస్యం మీ సమీప డీలర్ వద్దకు వెళ్లి మీ పల్సర్ బ్రాండ్‌పై అందిచే ఆఫర్ల గురించి తెలుసుకొని మీ డ్రీమ్ పల్సర్‌ను సొంతం చేసుకోండి.

More from DriveSpark

Article Published On: Saturday, September 17, 2011, 12:26 [IST]
English summary
India's No.1 Sports Bike Bajaj Pulsar is now available at the down payment of Rs 14,999/-. Bajaj Auto dealers are offering unbelievable exchange offer on any bike.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+