ఏప్రిల్‌ నెలలో అత్యధికంగా అమ్ముడైన టాప్ సిక్స్ కార్లు

Top Cars
ఆటోమొబైల్ ఉత్పత్తుల ధరలు పెరిగినప్పటికీ విక్రయాలు మాత్రం నెమ్మదించడం లేదు. ఓవైపు ఆటో రంగంపై విడిభాగాల కొరత ముడి సరుకుల ధరల, వడ్డీ రేట్లు వంటి వాటి ప్రభావాలు ఉన్నప్పటికీ కంపెనీల విక్రయాల జోరు మాత్రం కొనసాగుతూనే ఉంది. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో మార్కెట్ నిపుణులు అంచనా వేసినట్లుగానే మొత్తం ఆటో విక్రయాలు మందగించినప్పటికీ కొన్ని మోడళ్లు, బ్రాండ్‌లు మాత్రం మంచి విక్రయాలను నమోదు చేసుకున్నాయి. ఏప్రిల్ అత్యధికంగా విక్రయమైన టాప్ 6 కార్లను పరిశీలిస్తే..

మారుతి సుజుకి ఎవర్‌గ్రీన్ మోడల్ ఆల్టో అత్యధికంగా 25,462 యూనిట్లు అమ్ముడై మొదటి స్థానంలో ఉండగా.. తర్వాతి స్థానంలో 12,415 యూనిట్ల విక్రయాలతో హ్యుందాయ్ ఐ10 నిలిచింది. 12,229 యూనిట్ల విక్రయాలతో మారుతి వ్యాగన్ఆర్ మూడో స్థానంలోనూ, 11,797 యూనిట్ల విక్రయాలతో మారుతి స్విఫ్ట్ డిజైర్ నాలుగో స్థానంలోనూ నిలువగా.. 10,622 యూనిట్ల విక్రయాలతో హ్యాచ్‌బ్యాక్ వేరియంట్ మారుతి స్విఫ్ట్ ఐదో స్థానంలోనూ, మొట్టమొదటిసారిగా అత్యధికంగా 10,012 యూనిట్ల విక్రయాలను సాధించిన టాటా నానో ఆరో స్థానంలోనూ నిలిచాయి.

1. మారుతి ఆల్టో - 25,462 యూనిట్లు - 1వ స్థానం
2. హ్యుందాయ్ ఐ10 - 12,415 యూనిట్లు - 2వ స్థానం
3. మారుతి వ్యాగన్ఆర్ - 12,229 యూనిట్లు - 3వ స్థానం
4. మారుతి స్విఫ్ట్ డిజైర్ - 11,797 యూనిట్లు - 4వ స్థానం
5. మారుతి స్విఫ్ట్ - 10,622 యూనిట్లు - 5వ స్థానం
6. టాటా నానో - 10,012 యూనిట్లు - 6వ స్థానం

More from DriveSpark

Article Published On: Friday, May 6, 2011, 16:38 [IST]
English summary
Here is the best sold To Six cars in April 2011. The Maruti Alto takes a breather with 25,462 sales, its lower figure since last June. However it has already sold close to 130,000 units in the first 4 months of 2011. The Hyundai i10 is back in 2nd place at 12,415 sales above the Maruti Wagon R at 12,229 units.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+