ఇండియన్ గ్రాండ్ ప్రిక్స్ స్పాన్సర్‌గా భారతీ ఎయిర్‌టెల్

Grand Prix Airtel
భారతదేశంలో మొట్టమొదటిసారిగా జరగనున్న ఫార్ములా వన్ స్పోర్టింగ్ ఈవెంట్ "ఇండియన్ గ్రాండ్ ప్రిక్స్"కు టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ స్పాన్సర్‌గా వ్యవహరించనుంది. ఎంతో మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్న గ్రాండ్ ప్రిక్స్ ఎఫ్1 రేస్ ఈ ఏడాది అక్టోబర్ 30న గ్రేటర్ నోయిడాలోని బుధ్ ఇంటర్నేషనల్ సర్క్యూట్‌లో జరగనుంది. ఈ సందర్భంగా ఎయిర్‌టెల్ తమ అధికారిక లోగో "ఎయిర్‌టెల్ గ్రాండ్ పిక్స్ ఆఫ్ ఇండియా"ను కూడా ఆవిష్కరించింది.

అయితే, ఈ డీల్‌కు సంబంధించిన ఆర్థిక వివరాలను మాత్రం కంపెనీ వెల్లడించలేదు. దీనిపై ఎయిర్‌టెల్ ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (ఇండియా అండ్ సౌత్ ఏషియా) సంజయ్ కపూర్ మాట్లాడుతూ.. "ఇలాంటి కార్యక్రమాలు చౌకగా రావు, మేము వెచ్చించే పెట్టుబడికి తగిన ఫలం ఉంటుంది. మార్కెట్ లీడర్ అయిన మేము ఇలాంటి స్పాన్సర్‌షిప్‌లను తప్పనిసరిగా లీడ్ చేయాల"ని అన్నారు.

More from DriveSpark

Article Published On: Saturday, August 20, 2011, 12:32 [IST]
English summary
Telecom giant Bharti Airtel announced that, it will be the title sponsor for the upcoming first Formula One sporting event in India on October 30. It also unveiled the official logo for the Airtel Grand Prix of India.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+