బిఎమ్‌డబ్ల్యూ ఎలక్ట్రిక్ వాహనాల బ్రాండ్ నేమ్ వెల్లడి

ఐ3 కారు పూర్తిగా బ్యాటరీ పవర్‌తో నడుస్తుంది. అయితే ఐ8 విషయానికి వచ్చేసరికి మాత్రం పూర్తి బ్యాటరీ పవర్‌తో కానీ లేదా మూడు సిలిండర్ల పెట్రోల్ ఇంజన్ కలిగిన ప్లగ్-ఇన్ హైబ్రిడ్ మోడల్ కానీ ఉండవచ్చని సమాచారం. విజన్ కనెక్టెడ్‌డ్రైవ్ కాన్సెప్ట్‌తో రూపొందించిన ఈ ఐ8 హైబ్రిడ్ కారును జెనీవా మోటార్ షోలో ప్రదర్శించనుంది.


Click it and Unblock the Notifications








