సెకండ్ హ్యాండ్ కార్ల వ్యాపారం ప్రారంభించిన బిఎమ్‌డబ్ల్యూ

BMW Car
అందేంటీ.. బిఎమ్‌డబ్ల్యూ కార్లు అంత చవకా.. ఏమైనా ఆఫర్ నడుస్తుందా అనుకుంటున్నారా.. అదేం కాదండీ. ఇది సెకండ్ హ్యాండ్ బిఎమ్‌డబ్ల్యూ కారు ధర. ప్రస్తుతం దేశీయ లగ్జరీ కార్ మార్కెట్లో నెంబర్ వన్ స్థానంలో ఉన్న జర్మన్ లగ్జరీ కార్ మేకర్ బిఎమ్‌డబ్ల్యూ ఇండియా గతంలో చెప్పినట్లుగా సెకండ్ హ్యాండ్ కార్ మార్కెట్లోకి ప్రవేశించింది. "బిఎమ్‌డబ్ల్యూ ప్రీమియం సెలక్షన్‌" పేరుతో గుర్గావ్‌లో ఓ షోరూమ్‌ను ప్రారంభిస్తున్నట్లు కంపెనీ పేర్కొంది.

దేశవ్యాప్తంగా ఏర్పాటు చేయనున్న 7 బిఎమ్‌డబ్ల్యూ ప్రీమియం సెలెక్షన్ డీలర్ల వద్ద తమ సెకండ్‌ హ్యాండ్ కార్లు లభ్యమవుతాయని, ఓ సరికొత్త 3-సీరిస్ బిఎమ్‌డబ్ల్యూ కారు ధర రూ.24 లక్షలుగా ఉంటే, సెకండ్ హ్యాండ్‌లో ఇది (3 సంవత్సరాల వాడిన కారు) రూ.16 లక్షలకే లభిస్తుందని బిఎమ్‌డబ్ల్యూ ఇండియా హెడ్ ఆండ్రియాస్ స్కాఫ్ తెలిపారు. లూథియానా, ముంబై, పూణే, బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్‌ నగరాల్లో ఈ షోరూమ్‌లను ఏర్పాటు చేయనుంది.

More from DriveSpark

Article Published On: Friday, November 25, 2011, 11:29 [IST]
English summary
German based luxury carmaker BMW India started its pre-owned car business in India. Company started this business with name of BMW Premium Selection.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+