హైబ్రిడ్ కార్ల తయారీ సంస్థలకు ప్రభుత్వం సహకరించాలి..!!

Budget 2011
భారత ఆటో పరిశ్రమ గతంలో ఎన్నడూలేని విధంగా..అన్ని అంచనాలను తలకిందులు చేస్తూ..భారీ వృద్ధిని కనబరచిన సంగతి తెలిసిందే. ఇందుకు కారణం గత బడ్జెట్‌లో ప్రభుత్వం ఎక్సైజు సంకాన్ని సవరిచండమే. దీనివల్ల ఆటో పరిశ్రమ పట్ట పగ్గాలు లేకుండా వృద్ధి చెందింది. ఫలితంగా దేశంలో వాహన డిమాండ్ భారీగా పెరిగింది. దీంతో పలు ఆటోమొబైల్ కంపెనీలు సరైన సమయంలో వాహనాలను అందించలేకపోయాయి. పెరుగుతున్న ఇంధన ధరలు, వడ్డీరేట్లు, ద్రవ్యోల్బణ పరిస్థితులను కూడా ఆటో పరిశ్రమ అధిగమించింది. ఫలితంగా దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి సూచికలు పైకి ఎగబాకాయి. పన్నువసూళ్లు కూడా భారీగానే పెరిగాయి.

అయితే..ఈ వృద్ధి దేశ ఆర్థిక వ్యవస్థకు లాభాలు చేకూర్చి పెట్టినప్పటికీ..పర్యావరణానికి మాత్రం హాని చేస్తుంది. తక్కువ ధరలకే వాహనాలు లభిస్తుండటంతో దేశంలో వాహన యజమానుల సంఖ్య నానాటికీ పెరుగుతూ వస్తుంది. ఫలితంగా వాయు కాలుష్యం అధికమయ్యి పర్యావరణానికి ముప్పువాటిళ్లుతోంది. ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకొని ఈసారి బడ్జెట్‌లో ప్రభుత్వం పర్యావరణ సాన్నిహిత్యంగా (ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ) ఉండే వాహనాలకే అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ప్రముఖ అకౌంటింగ్ సంస్థ ఎర్నెస్ట్ అండ్ యంగ్ అధికారి చేతన్ కాకారియా కోరారు. ఇందుకోసం హైబ్రిడ్ కార్లను తయారు చేసే సంస్థలు ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరించాలని ఆయన అన్నారు.

More from DriveSpark

Article Published On: Tuesday, February 8, 2011, 16:26 [IST]
English summary
With unprecedented domestic growth, Indian auto industry has surpassed all expectations that emerged after negative impact of partial rollback of stimulus package in the last budget. Demand has surged so much that component suppliers are falling short of capacities and delivery time has elongated to several months.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+