ఫేస్‌బుక్‌లో అత్యంత పాపులర్ స్పోర్ట్స్ కారు చెవర్లే కమారో

Chevy Camaro
ప్రపంచపు అగ్రగామి కార్ల తయారీ సంస్థ జనరల్ మోటార్స్ అందిస్తున్న స్పోర్ట్స్ కార్ కమారో వీధుల్లోనే కాకుండా ప్రముఖ సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్ ఫేస్‌బుక్‌లో అత్యంత పాపులర్ అయిపోయింది. అమెరికాలో బెస్ట్-సెల్లింగ్ స్పోర్ట్స్ కారు అయిన కమారో ఫేస్‌బుక్ అధికారిక ఫ్యాన్ పేజ్‌లో 18 లక్షలకు పైగా అభిమానులతో సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌పై ఏ ఇతర అధికారిక వాహన పేజ్‌కు లేనంతగా అభిమానులను మరియు వారి యొక్క అభిమానాన్ని పొందనట్లు కమారో తన ఫ్యాన్ పేజ్‌లో పేర్కొంది.

ఈ అభిమానుల్లో దాదాపు 60 శాతం మంది 18-34 ఏళ్ల మధ్య వయస్సు కలిగినవారేనని, కమారో యువ కొనుగోలుదారులను పరిచయం చేస్తుందని, కమారో చుట్టూ వృద్ధి చెందిన ఈ కమ్యూనిటీ నిజంగా ప్రశంసించదగినదని చెవర్లే డిజిటల్ కంజ్యూమర్ ఎంగేజ్‌మెంట్ మేనేజర్ కరోలిన్ ప్రోబ్స్ట్-లైర్ అన్నారు. దాదాపు 20 లక్షల మంది అభిమానులు, ప్రజలు నిరంతరం కొత్త ఫోటోలను మరియు కంటెంట్‌లను పోస్ట్ చేస్తున్నారని, వాటిపై ఇతర అభిమానులు స్ఫూర్తినిచ్చే వ్యాఖ్యలను పోస్ట్ చేస్తున్నారని ఆయన అన్నారు.

More from DriveSpark

Article Published On: Saturday, September 3, 2011, 13:42 [IST]
English summary
The Chevrolet Camaro continues to be the best-selling sports car in the United States, and now is the most-popular vehicle on Facebook. The official Camaro page has 1.8 million fans – and counting – more than any other official vehicle page on the social media platform.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+