జపాన్ సంక్షోభంతో ఆటోమొబైల్స్ తయారీదారులకు తిప్పలు

కొత్తగా పరిశ్రమకు ఇబ్బంది కలిగించే అంశాల్లో మార్చి 11న భూకంపం, సునామీలతో పాటు, ఇటీవల రిజర్వ్ బ్యాంక్ పెంచిన కీలక రేట్లు వున్నాయి. రిజర్వ్ బ్యాంకు చర్యలతో కార్ల రుణాలు మరింత ప్రియం అవుతుంది. దానితో వినియోగదారులు కార్ల కొనుగోలుకు సుముఖత చూపించరు.
పరిశ్రమ సమస్యలు ఎదుర్కొంటున్న మాట నిజం, అయితే మేము సవాళ్లను స్వీకరించటానకి సిద్ధంగా ఉన్నామని జనరల్ మోటార్స్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ పి.బాలెంద్రన్ తెలిపారు.


Click it and Unblock the Notifications








