ఏప్రిల్ నెలలో జోరు తగ్గిన కార్ల విక్రయాలు

Car Sales
మార్కెట్ ప్రతికూల పరిస్థితులు, ముడిపదార్థాలు ధరలు, వడ్డీ రేట్లు, జపాన్ సునామీ ప్రభావం, విడిభాగాల కొరత వంటి ఎన్నో సమస్యలు ఆటో రంగాన్ని వెంటాడుతున్న కారణంగా కార్ల విక్రయాల జోరు తగ్గింది. గత మార్చిలో భారీ వృద్ధిని కనబరిచిన దేశీయ ఆటో రంగం తర్వాతి నెలలో మందగించింది. భవిష్యత్తులో కూడా ఇదే పరిస్థితి కొనసాగితే ఆటో రంగం పరిస్థితి మరింత క్లిష్టంగా మారే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఏప్రిల్ నెలలో ప్రముఖ కార్ల కంపెనీల దేశీయ విక్రయాలు ఈ విధంగా ఉన్నాయి:

కంపెనీ ఏప్రిల్ 2011 ఏప్రిల్ 2010 మార్పు
మారుతి సుజుకి 87,144 యూనిట్లు 80,034 యూనిట్లు 8.9 శాతం పెరుగుదల
టాటా మోటార్స్ 25,436 యూనిట్లు 24,899 యూనిట్లు 2.2 శాతం పెరుగుదల
హ్యుందాయ్ 31,636 యూనిట్లు 28,501 యూనిట్లు 11 శాతం పెరుగుదల
మహీంద్రా & మహీంద్రా 15,459 యూనిట్లు 12,923 యూనిట్లు 20 శాతం పెరుగుదల
టొయోటా కిర్లోస్కర్ 9,681 యూనిట్లు 6,003 యూనిట్లు 61 శాతం పెరుగుదల
ఫోక్స్‌వ్యాగన్ 7,000 యూనిట్లు 1,489 యూనిట్లు 370 శాతం పెరుగుదల
స్కొడా 2,446 యూనిట్లు 1,285 యూనిట్లు 90 శాతం పెరుగుదల
ఫోర్డ్ 7,319 యూనిట్లు 7,509 యూనిట్లు 2.5 శాతం తగ్గుదల
జనరల్ మోటార్స్ 10,050 యూనిట్లు 10,601 యూనిట్లు 5.19 శాతం తగ్గుదల
హోండా సియోల్ 2.012 యూనిట్లు 3,578 యూనిట్లు 44 శాతం తగ్గుదల

More from DriveSpark

Article Published On: Tuesday, May 3, 2011, 12:15 [IST]
English summary
Car sales growth slows in April 2011 due various reasons such as price hike, interest rates, japan crisis and parts shortage etc. The Car sales in the domestic market moderated to 13 per cent more last month.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+