సునామీతో జపాన్ ఆటో పరిశ్రమ రోజుకి 150 మిలియన్ డాలర్ల నష్టం

ఈప్రభావం వల్ల వాహనాల ఉత్పత్తి తగ్గిపోతుంది. ఆదాయం తగ్గి పోతుంది. ఈ పరిస్థితి కస్టమర్లకు ఇబ్బంది కలిగిస్తుంది. అయతే మొత్తంమీద ఆటోమొబైల్ పరిశ్రమ ఏమేరకు నష్టపోయేదీ ఇప్పుడే ఖచ్చితమైన లెక్కలు వేసి చెప్పడం సాధ్యపడదని విశే్లషకులు అం టున్నారు. కానీ జపాన్ పరిశ్రమల మూసివేత ఫలితంగా ఆటో కంపెనీలు రోజుకు 150 మిలి యన్ డాలర్లకు పైగా నష్ట పో తున్నట్లుగా గోల్డ్‌మన్ సాచ్ అంచనా వేస్తోంది. జపాన్ ఆటో మొబైల్ కర్మాగారాలు కొద్దివారాల్లో తిరిగి తెరచి, ఉత్పత్తిని కవరప్ చేసినప్పటికీ పరిశ్రమకు ముప్పు తొలగినట్లు కాదని నిపుణులు అంటున్నారు.


Click it and Unblock the Notifications








