సియట్ తొలి త్రైమాసిక నికర నష్టం రూ. 41.90 కోట్లు

Ceat Tyres
ప్రముఖ టైర్ల తయారీ సంస్థ సియట్ లిమిటెడ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో నిరుత్సాహకర ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. జూన్ 30, 2011తో ముగిసిన తొలి త్రైమాసికం (ఏప్రిల్ 2011 - జులై 2011)లో కంపెనీ రూ. 41.09 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసుకుంది. గతేడాది ఇదే సమయంలో కంపెనీ రూ. 13.87 కోట్ల నికర లాభాన్ని ఆర్జించినట్లు సియట్ బిఎస్ఈ ఫైలింగ్‌లో తెలిపింది.

అయితే, గడచిన త్రైమాసికంలో కంపెనీ నికర అమ్మకాలు మాత్రం రూ. 1,072.59 కోట్లకు పెరిగాయి. గడచిన ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో సియట్ నికర అమ్మకాలు రూ. 772.22 కోట్లుగా ఉన్నట్లు సియట్ తెలిపింది. పెరిగిన ముడి సరుకుల ధరలు, ప్రత్యేకించి సహజ రబ్బరు ధరలు మరియు హలోల్ (గుజరాత్)లోని కొత్త ప్లాంటులో ఉత్పత్తి సామర్థ్యాన్ని తక్కువగా ఉపయోగించుకోవడం వంటి అంశాలు కంపెనీ లాభాలపై ప్రభావం చూపాయని సియట్ వెల్లడించింది.

More from DriveSpark

Article Published On: Thursday, August 4, 2011, 8:02 [IST]
English summary
Tyre maker Ceat Ltd reported a net loss of Rs 41.90 crore for the first quarter ended June 30, 2011. The company had reported a net profit of Rs 13.87 crore in the same period last financial year.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+