చెవర్లే స్పార్క్‌పై రూ.60,000; బీట్‌పై రూ.30,000 డిస్కౌంట్

చెవర్లే స్పార్క్‌పై డిస్కౌంట్ వివరాలు ఇలా ఉన్నాయి:
* చెవర్లే స్పార్క్ 1.0 పై రూ.44,000 డిస్కౌంట్. డిస్కౌంట్ అనంతరం ధర రూ.2,79,458.
* చెవర్లే స్పార్క్ 1.0 ఎల్ఎస్ పై రూ.60,000 డిస్కౌంట్. డిస్కౌంట్ అనంతరం ధర రూ.2,99,539.
* చెవర్లే స్పార్క్ 1.0 ఎల్‌టి పై రూ.50,000 డిస్కౌంట్. డిస్కౌంట్ అనంతరం ధర రూ.3,31,239.
చెవర్లే బీట్ (పెట్రోల్ వేరియంట్)పై డిస్కౌంట్ వివరాలు ఇలా ఉన్నాయి:
* చెవర్లే బీట్ 1.2 పై రూ.19,000 డిస్కౌంట్. డిస్కౌంట్ అనంతరం ధర రూ.3.40 లక్షలు.
* చెవర్లే బీట్ 1.2 ఎల్ఎస్ పై రూ.30,000 డిస్కౌంట్. డిస్కౌంట్ అనంతరం ధర రూ.3.57 లక్షలు.
* చెవర్లే బీట్ 1.2 ఎల్‌టి పై రూ.30,000 డిస్కౌంట్. డిస్కౌంట్ అనంతరం ధర రూ.4.00 లక్షలు.
చెవర్లే స్పార్క్ ప్రధాన ఫీచర్లు:
* యూఎస్‌బి మరియు ఆక్స్-ఇన్‌తో కూడిన డబుల్ డిన్ మ్యూజిక్ సిస్టమ్.
* ముందు, వెనుక పవర్ విండోస్
* ప్రీమియం బీగీ ఇంటీరియర్స్
* రియర్ డిఫాగ్గర్
* సాటిన్ సిల్వర్ రూఫ్ రైల్స్
* ఎక్స్-ప్రో సేఫ్టీ సిస్టమ్
చెవర్లే బీట్ ప్రధాన ఫీచర్లు:
* ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్
* యూఎస్‌బి మరియు ఆక్స్-ఇన్‌తో కూడిన ఇంటిగ్రేటెడ్ మ్యూజిక్ సిస్టమ్.
* అల్లాయ్ వీల్స్
* డ్యూయెల్ ఎయిర్‌బ్యాగ్స్
* ఏబిఎస్ (యంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్)
ఈ రెండు మోడళ్లు కూడా 3 ఏళ్లు లేదా 1,00,000 కిలోమీటర్ల వారంటీతో లభిస్తాయి. అంతేకాకుండా ఇవి ఫ్యాక్టరీ ఫిట్ చేసిన ఎల్‌పిజి కిట్‌తో కూడా లభ్యమవుతాయి. కార్పోరేట్లు, ప్రభుత్వోద్యోగులు మరియు వైద్యుల కోసం ప్రత్యేక ఆఫర్లను కూడా అందివ్వడం జరుగుతోంది. మరింకెందుకు ఆలస్యం, మంచి తరుణం మించిపోక మునుపే ఈ ఆఫర్లను చేజిక్కుంచుకోండి.


Click it and Unblock the Notifications








