నమ్మశక్యం కాని ఆఫర్.. కేవలం రూ.4.99 లక్షలకే మాంజా

అలాగే టాటా మాంజాలో బేస్ డీజిల్ వేరియంట్‌పై కూడా రూ.34,000 విలువైన సేవింగ్స్‌ను పొందవచ్చు. ప్రస్తుతం ఈ వేరియంట్ కేవలం రూ.5.73 లక్షల ధరకే లభ్యమవుతుంది. ఏబిఎస్ ఫీచర్‌తో కూడిన టాటా మాండా ఔరా డీజిల్ వేరియంట్ రూ.34,000 తగ్గింపుతో రూ.6.57 లక్షలకు, టాప్ ఎండ్ డీజిల్ వేరియంట్ మాంజా ఎలాన్‌పై రూ.34,000 తగ్గంపుతో రూ.7.19 లక్షలకు లభ్యమవుతుంది.
ఇంటీరియర్ స్పేస్‌లో బెస్ట్ ఇన్ క్లాస్ అయిన టాటా మాంజా విశిష్టమైన లుక్‌ను, విస్త-తమైన ఫీచర్లు కలిగి ఉంటుంది. పెట్రోల్ వేరియంట్ టాటా మాంజాలో ఉపయోగించిన 1.4 లీటర్ ఇంజన్ 90 బిహెచ్‌పిల గరిష్ట శక్తిని, 116 ఎన్ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది. డీజిల్ వేరియంట్ టాటా మాంజాలో ఉపయోగించిన 1.3 లీటర్ మల్టీజెట్ ఇంజన్ 90 బిహెచ్‌పిల గరిష్ట శక్తిని, 200 ఎన్ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది.
అన్ని ధరలు కూడా ఎక్స్-షోరూమ్, ఢిల్లీ. మరింకెందుకు ఆలస్యం స్టాక్ ముగియక ముందే వెళ్లి మీ డ్రీమ్ కారును సొంతం చేసుకోండి. త్వరపడండి...!!


Click it and Unblock the Notifications








