మోడీ టైర్స్‌ను స్వాధీనం చేసుకున్న కాంటినెంటల్

Continental Tyre
ప్రముఖ అంతర్జాతీయ ఆటోమోటివ్ సప్లయర్ 'కాంటినెంటల్', భారత్‌కు చెందిన మోడీ రబ్బర్ లిమిటెడ్ అనుబంధ సంస్థ అయిన మోడీ టైర్స్ కంపెనీ లిమిటెడ్‌ (ఎమ్‌టిసిఎల్)ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. గడచిన ఏప్రిల్ నెలలో కాంటినెంటల్ ప్రకటించినట్లుగా.. మోడీ టైర్స్‌లో 100 శాతం వాటాను కంపెనీ కొనుగోలు చేసింది. ఈ స్వాధీనాని (ఆక్విజేషన్)కి సంబంధించిన అవసరమైన అన్ని రెగ్యులేటరీ క్లియరెన్స్‌లను పొందినట్లు కాంటినెంటల్ ఓ ప్రకటనలో తెలిపింది.

ఎమ్‌టిసిఎల్‌లోని 100 శాతం వాటాల కొనుగోలుకు గానూ అయ్యే విలువ సుమారు రూ. 18.5 మిలియన్ యూరోలుగా ఉండొచ్చని అంచనా. ఈ డీల్‌కు సంబంధించిన ఆర్థిక వివరాలను ఇరు సంస్థలు గోప్యంగా ఉంచాయి. ఈ డీల్ ద్వారా ఎమ్‌టిసిఎల్ ఇప్పుడు కాంటినెంటల్ కార్పోరేషన్ పూర్తి అనుబంధ సంస్థగా మారింది. అంతేకాకుండా దీన్ని కాంటినెంటల్ టైర్స్ లిమిటెడ్ గా పేరు కూడా మార్చనున్నారు. ఇది ట్రక్కులు మరియు బస్సులకు బయాస్ మరియు రేడియల్ టైర్లను, అలాగే భారత మార్కెట్ కోసం ప్యాసింజర్ కార్ల ఉత్పత్తి, మరియు పంపిణీ వ్యవహారాలపై దృష్టి సారించనుంది.

More from DriveSpark

Article Published On: Monday, July 18, 2011, 17:03 [IST]
English summary
Continental, one of the leading international automotive suppliers and the world’s fourth largest tire manufacturer, has acquired 100% shareholding in Modi Tyres Company Limited (MTCL), a subsidiary of Modi Rubber LTD.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+