భారత్, మధ్యప్రాశ్చ్య ట్రక్ విభాగాలపై దృష్టి సారించిన డైమ్లర్

అల్జీరియన్ మార్కెట్ల కోసం విడిభాగాలను, టెక్నాలజీను కంపెనీ సరఫరా చేయనుంది. అలాగే.. భారత్ మార్కెట్ కోసం కూడా ఓ సరికొత్త ట్రక్‌ను వచ్చే ఏడాది నాటికి టాటా మోటార్స్‌తో భాగస్వామ్యంగా ఏర్పడి రూపొందించనుంది. భారత్‌బెంజ్ బ్రాండ్ పేరుతో 6 టన్నుల నంచి 49 టన్నుల వరకూ సామర్థ్యం కలిగిన ట్రక్‌లను భారత మార్కెట్లో కంపెనీ అందించనుంది. చెన్నయ్‌కు సమీపంలో ఉన్న ఉత్పత్తి కేంద్రంలో ఈ ట్రక్కులను ఉత్పత్తి చేయాలని కంపెనీ నిర్ణయించింది. ఈ ప్లాంటు 2012 నాటికి తుది దశకు రానుంది. ఇక్కడ ఉత్పత్తి అయిన వాహనాలను ఇతర మార్కెట్లకు కూడా ఎగుమతి చేసే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








