ఫస్ట్ హ్యాండైనా, సెకండ్ హ్యాండైనా డీజిల్ కారే కావాలి!

ప్రతి సంవత్సరం సెకండ్ హ్యాండ్ కార్ మార్కెట్ 15-20 శాతం మేర పెరుగుతూ వస్తుంది (అయితే, కొత్త కార్ మార్కెట్ మాత్రం మందగిస్తోంది). సెకండ్ హ్యాండ్ కార్ మార్కెట్లో కూడా డీజిల్ కార్లకు డిమాండు పెరగడంతో, ఈ మార్కెట్లో వీటి ధరలు కూడా పెరిగాయి. ప్రీ-ఓన్డ్ (సెకండ్ హ్యాండ్) కార్ మార్కెట్లో ముఖ్యంగా డీజిల్‌తో నడిచే కార్లయిన మారుతి సుజుకి స్విఫ్ట్, స్విఫ్ట్ డిజైర్, మహీంద్రా లోగాన్ (ప్రస్తుతం మహీంద్రా వెరిటో) మరియు ఫోర్డ్ ఫియస్టా కార్ల డిమాండుతో పాటు ధరలు కూడా పెరిగాయి.


Click it and Unblock the Notifications








