వచ్చే కేంద్ర బడ్జెట్‌లో డీజిల్ కార్ల ధరలు పెరుగుతాయా?

Diesel Car
అప్పుడే ఏడాది గడిచిపోవస్తుంది. రోజులు చాలా వేగంగా ముందుకు దొర్లిపోతున్నాయి. ఈ సారి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న బడ్జెట్ 2012లో ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోనుందో అనే అంశాలపై ఇప్పటి నుండే సస్పెన్స్ నెలకొని ఉంది. ప్రత్యేకించి ఈ సారి బడ్జెట్ 2012లో చేయనున్న సవరణలు ఆటోమొబైల్ రంగాన్ని ఎలా ప్రభావితం చేయనుందో అనే అంశం గురించి ఇప్పటి నుండే చర్చ మొదలయ్యింది.

అయితే, వచ్చే బడ్జెట్‌లో మాత్రం తప్పనిసరిగా డీజిల్ కార్ల ధరలు పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అమలులో ఉన్న బడ్జెట్ 2011లో భారత ప్రభుత్వం డీజిల్ కార్ల జోలికి రాలేదు. ఇప్పుడు డీజిల్ ధరలు ప్రభుత్వ అధీనంలో ఉన్నాయి. డీజిల్ ఇంధనాన్ని సబ్సిడే ధరలకే విక్రయిస్తుండటం మూలాన చమురు కంపెనీలు భారీ నష్టాలను చవిచూస్తున్నాయి.

దీనికి తోడు ప్రస్తుతం దేశీయ మార్కెట్లో డీజిల్‌తో నడిచే కార్లకు డిమాండ్ అధికం అవుతుండటంతో డీజిల్ వినియోగం కూడా విపరీతంగా పెరుగుతుంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో డీజిల్ ధరలపై నియంత్రణను తొలగించడానికి బదులు డీజిల్ కార్లపై పన్నులను పెంచితే వీటిని వినియోగానికి అడ్డుకట్ట వేసినట్లు అవుతుందని ప్రభుత్వం భావిస్తున్నట్లుంది.

కాబట్టి ఎందుకైనా మంచిది కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ 2012ను ప్రవేశపెట్టక ముందే ఓ డీజిల్ కారును కొనేసుకోవడం మంచిదేమో.. మీరేమంటారు..?

More from DriveSpark

Article Published On: Friday, November 18, 2011, 12:22 [IST]
English summary
Are you planning to buy a diesel car, then this is the right and best time to buy it. Diesel cars will cost more after Union Budget 2012 as the government may revise taxes on diesel cars. So hurry book your dream diesel car now.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+