లీటరు డీజిల్‌పై మూడు రూపాయలు పెంచిన ప్రభుత్వం

Diesel Price Hike
గత కొద్ది రోజులుగా డీజిల్ ధరల పెంపుపై దాగుడుమూతలు ఆడుతున్న ప్రభుత్వం, చివరకు సామాన్యుడిపై గుదిబండను మోపింది. నిత్యావసర ఇంధనాలైన డీజిల్‌, కిరోసిన్‌, వంటగ్యాస్‌ ధరలను కేంద్ర ప్రభుత్వం మరోసారి భారీగా పెంచింది.

లీటరు డీజిల్‌పై రూ. 3, వంటగ్యాస్ సిలిండర్‌పై రూ. 50 మరియు కిరోసిన్‌ రేటు లీటర్‌కు రూ.2 చొప్పున ధరలను పెంచడం జరిగింది. ధరల పెంపుపై శుక్రవారం సమావేశమైన మంత్రుల సాధికారిక బృందం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

పెరిగిన రేట్లు శుక్రవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ సమావేశానికి కేంద్ర ఆర్థికమంత్రి ప్రణబ్‌ ముఖర్జీ నేతృత్వం వహించారు. తాజా పెంపు వాహనచోదకులు, పరిశ్రమలను ప్రభావితం చేసే అవకాశం ఉంది.

More from DriveSpark

Article Published On: Saturday, June 25, 2011, 10:33 [IST]
English summary
Central government hiked the price of diesel by Rs 3 a litre, kerosene Rs 2 a litre and cooking gas by a steep Rs 50 a cylinder on Friday. The hike in prices will be effective from Friday midnight.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+