దీపావళి ఫెస్టివ్ ధమాకా.. కార్లపై ఆఫర్లే.. ఆఫర్లు..!

Diwali Offers
దీపావళి పండుగ నేపథ్యంలో కొనుగోలుదారులను ఆకట్టుకునేందుకు దేశవ్యాప్తంగా ఉన్న వివిధ కార్ల కంపెనీలు, డీలర్లు ఆకర్షనీయమైన డిస్కౌంట్లను, ఆఫర్లను అందిస్తున్నారు. దీపావళి ఆఫర్ల గురించి ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని మా విలువైన పాఠకులతో పంచుకోవడంలో వన్ఇండియా ఆటోమొబైల్స్ ఎల్లప్పుడూ ఒకడుగు ముందే ఉంటుంది.

ఈ నేపథ్యంలో వివిధ కార్ మేకర్లు అందిస్తున్న ఆఫర్లను పరిశీలిస్తే..
* హ్యుందాయ్ ఐ20 హ్యాచ్‌బ్యాక్‌పై రూ.13,500 విలువైన పెట్రోల్ ఆఫర్.

* ఫోర్డ్ ఫిగో హ్యాచ్‌బ్యాక్‌పై మొదటి సంవత్సరం భీమా ఉచితం.

* ఫోర్డ్ కొత్త ఫియస్టా సెడాన్‌పై రూ.50,000 డిస్కౌంట్.

* ఫోర్డ్ లిమిటెడ్ ఎడిషన్ హారికేన్ ఎండీవర్ ఎస్‌యూవీ రూ.20.13 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).

* టొయోటా ఎతియోస్ సెడాన్, లివా హ్యాచ్‌బ్యాక్‌లపై ఒక్క రూపాయికే మొదటి సంవత్సరం భీమా.

* నిస్సాన్ మైక్రా ఎక్స్ఈ వేరియంట్ హ్యాచ్‌బ్యాక్‌పై రూ.50,000 డిస్కౌంట్.

* స్కొడా ఫ్యాబియా 1.6 ఎమ్‌పిఐ ఎలిగాన్స్ మోడల్‌పై రూ.61,700 డిస్కౌంట్.

* స్కొడా ఫ్యాబియా 1.2 ఎమ్‌పిఐ ఎలిగాన్స్ మోడల్‌పై రూ.54,000 డిస్కౌంట్‌.

* స్కొడా ఫ్యాబియా 1.2 ఎమ్‌పిఐ ఆంబీన్టే మోడల్‌పై రూ.44,700 డిస్కౌంట్‌.

* స్కొడా ఫ్యాబియా 1.2 ఎమ్‌పిఐ క్లాసిక్ మోడల్‌పై రూ.28,700 డిస్కౌంట్‌.

* స్కొడా యెటి డీజిల్ మోడల్‌పై రూ.75,000 డిస్కౌంట్‌.

* స్కొడా లారా 1.8 క్లాసిక్, 1.8 ఆంబీన్టే మోడళ్లపై రూ.1.48 లక్షల డిస్కౌంట్‌.

* చెవర్లే యువా ఎల్‌టి వేరియంట్‌పై రూ.55,000 డిస్కౌంట్.

* చెవర్లే స్పార్క్‌ ధర కేవలం 2.48 లక్షలు మాత్రమే.

* చెవర్లే బీట్‌ ఎల్‌పిజి ప్రారంభ ధర రూ.3.64 లక్షలు మాత్రమే.

* హోండా సిటీ సెడాన్‌పై రూ.60,000 వరకూ సేవింగ్స్, రూ.15,000 వరకూ లాయల్టీ బోనస్.

* రీనాల్ట్ ఫ్లూయెన్స్ డీజిల్ ఫెస్టివ్ ఎడిషన్ రూ.12.66 లక్షల ధరకే ప్లస్ రెండేళ్ల అదనపు వారంటీ.

* టాటా ఇండికా డౌన్‌పేమెంట్ రూ.25,000 మరియు రూ.12,000 స్పెషల్ డిస్కౌంట్.

* కొత్త టాటా విస్టా మోడల్‌పై డౌన్‌పేమెంట్ రూ.30,000 మరియు రూ.10,000 స్పెషల్ డిస్కౌంట్.

* టాటా ఇండిగో ఈసిఎస్ మోడల్‌పై డౌన్‌పేమెంట్ రూ.35,000 మరియు రూ.12,000 స్పెషల్ డిస్కౌంట్.

* టాటా మాంజా మోడల్‌పై డౌన్‌పేమెంట్ రూ.50,000 మరియు రూ.15,000 స్పెషల్ డిస్కౌంట్.

* మిత్సుబిషి సెడియా సెడాన్‌పై రూ.80,000 డిస్కౌంట్.

* హ్యుందాయ ఇయాన్ రూ.2.69 లక్షల ధరకే (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).

* ఆల్టో ఎక్స్‌ప్లోర్ లిమిటెడ్ ఎడిషన్ - ఆల్టో కె10 ఎల్ఎక్స్ఐ రూ.2.81 (ఎక్స్-షోరూమ్ ముంబై), ఆల్టో కె10 విఎక్స్ఐ రూ.3.71 లక్షలు (ఎక్స్-షోరూమ్ ముంబై).

More from DriveSpark

Article Published On: Wednesday, October 19, 2011, 15:32 [IST]
English summary
Carmakers and Dealers are offering huge discounts and freebies during this festive season to boost sales. Diwali which usually is a robust period for car sales has turned out to be rather dull. This has forced carmakers to offer cash discounts, free accessories and services. Here is a comprehensive look at all festive offers for cars this Diwali.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+