సెప్టెంబర్‌లో తగ్గిన కార్ల జోరు.. ఆగని బైక్‌ల పరుగు..

కాగా.. ద్విచక్ర వాహనాల (స్కూటర్లు, మోటార్‌సైకిళ్లు కలిపి) అమ్మకాలు జోరు సెప్టెంబర్ నెలలో కూడా కొనసాగింది. సెప్టెంబర్ 2011లో దేశీయ ద్విచక్ర వాహనాల విక్రయాలు 24.27 శాతం వృద్ధిని సాధించి 12,33,283 యూనిట్లుగా నమోదయ్యాయి. గతేడాది ఇదే కాలానికి మొత్తం దేశీయ ద్విచక్ర వాహన అమ్మకాలు 9,92,383 యూనిట్లుగా ఉన్నట్లు ఎస్ఐఏఎమ్ పేర్కొంది. వీటిల్లో మొటార్‌సైకిల్ అమ్మకాలు గతేడాదితో పోలిస్తే 19.92 శాతం వృద్ధిని సాధించి 7,78,351 యూనిట్ల నుండి 9,33,465 యూనిట్లకు పెరిగాయి.


Click it and Unblock the Notifications








