నవంబర్ నెలలో పెరిగన కార్లు, బైకుల అమ్మకాలు

Car Sale Up
గడచిన నెలలో దేశీయ ఆటోమొబైల్ అమ్మకాలు ఫర్వాలేదనిపించాయి. ఓవైపు రూపాయి విలువ క్షీణిస్తూ మార్కెట్ ఒడిదుడుకులను ఎదుర్కుంటున్నప్పటికీ కార్లు, బైకుస అమ్మకాలు మాత్రం జోరుగా సాగాయి. భారత ఆటోమొబైల్ తయారీదారుల సంఘం (సియామ్) వెల్లడించిన గణాంకాల ప్రకారం, దేశీయ విపణిలో కార్ల అమ్మకాలు 7 శాతం వృద్ధిని సాధించి 1,71,131 యూనిట్లుగా నమోదయ్యాయి.

గడచిన సంవత్సరం ఇదే సమయంలో ఇవి 1,59,939 యూనిట్ల సియామ్ పేర్కొంది. అలాగే మోటార్‌సైకిళ్ల అమ్మకాలు ఎప్పటిలాగే జోరుగా కొనసాగి నవంబర్ 2011 నెలలో 22.67 శాతం వృద్ధిని నమోదు చేసుకొని గతేడాది ఇదే నెలతో పోలిస్తే 7,08,476 యూనిట్ల నుండి యూనిట్లకు పెరిగాయి.

ఇకపోతే గడచిన నెలలో మొత్తం ద్విచక్ర వాహనాల అమ్మకాల విషయానికి వస్తే (స్కూటర్లు, మోటార్‌సైకిళ్ల అమ్మకాలు కలిపి) ఇవి 25.27 శాతం వృద్ధి చెంది 11,63,294 యూనిట్లుగా నమోదయ్యాయి. గడచిన సంవత్సరం ఇదే సమయానికి ఇవి 9,28,660 యూనిట్లుగా ఉన్నాయి. వాణిజ్య వాహన అమ్మకాలు 22.22 శాతం వృద్ధి చెంది 12,18,885 యూనిట్ల నుండి 14,89,714 పెరిగాయి.

More from DriveSpark

Article Published On: Thursday, December 8, 2011, 11:29 [IST]
English summary
According to figures released by the Society of Indian Automobile Manufacturers (SIAM), domestic passenger car sales increased by 7 per cent to 1,71,131 units in November, 2011, from 1,59,939 units in the same month last year.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+