కేవలం మూడు రోజుల్లో 1,000 ఎతియోస్ లివా కార్ల బుకింగ్స్

ఎతియోస్ బ్రాండ్‌కు ఉన్న డిమాండును కంపెనీ ముందుగానే అంచనావేసి, ఈ కారు వెయింటింగ్ పీరియడ్‌ను తగ్గించేందుకు గత మార్చి నెలలోనే విడుదల చేయాల్సిన లివాను వాయిదా వేస్తూ వచ్చింది. టొయోటా ఎతియోస్ లివా కారు ధర రూ. 3.99 నుంచి రూ. 5.99 లక్షల (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ)గా నిర్ణయించినట్లు కంపెనీ పేర్కొంది. మారుతి సుజుకి స్విఫ్ట్, రిట్జ్, హ్యుందాయ్ ఐ10, ఐ20, ఫోర్డ్ ఫిగో, చెవర్లే బీట్ వంటి కాంపాక్ట్ కార్లకు లివా గట్టి పోటీ ఇవ్వగలదని కంపెనీ భావిస్తోంది.


Click it and Unblock the Notifications








