ఫెడరల్ బ్యాంక్‌తో చేతులు కలిపిన టాటా మోటార్స్

దేశవ్యాప్తంగా ఉన్న 823 ఫెడరల్ బ్యాంక్ బ్రాంచ్‌ల ద్వారా టాటా మోటార్స్ వాణిజ్య వాహనాలకు ఫైనాన్స్ సౌకర్యాన్ని పొందవచ్చు. ఈ కార్య క్రమంలో ఫెడరల్ బ్యాంకు ఎగ్జిక్యూ టివ్ డైరెక్టర్ పి.సి జాన్, టాటా మోటార్స్ సౌత్ రీజినల్ మేనేజర్ సంజయ్ కె మిశ్రాలు పాల్గొన్నారు. ప్రస్తుతం టాటా మోటార్స్ దేశయ వాణిజ్య వాహన మార్కెట్లో 60 శాతం వాటాను కలిగి ఉంది. టాటా మోటార్స్‌తో తాము దీర్ఘకాలిక అనుబంధాన్ని కోరుకుంటున్నామని జాన్ పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications








