వేలంలో రూ. 74 కోట్ల వెల పలికి పురాతన ఫెరారీ రేస్ కారు

Ferrari 250 Testa Rossa
ఈ కారు కాస్ట్ ఎంతో తెలుసా జస్ట్ రూ. 74 కోట్లు మాత్రమే. అంత ఖరీదు చేయడానికి ఈ కారులో ఉన్న ప్రత్యేకతలేంటనే కదా మీ సందేహం..!! అసలు విషయం ఏంటంటే.. ఈ కారు 1957వ సంవత్సరానికి చెందిన అత్యంత పురాతనమైన ఫెరారీ రేస్ కారు.

గుడింగ్ అండ్ కో. నిర్వహించిన వేలంలో ఈ "ఫెరారీ 250 టెస్టా రోసా" కారు 16.4 మిలియన్ డాలర్ల వెల (సుమారు రూ. 74 కోట్లు) పలికి వేలంలో అమ్ముడయ్యే కార్లలలోనే అత్యంత ఖరీదైన కారుగా రికార్డు సృష్టించింది.

సాధారణంగా ఫెరారీ రేస్ కార్లు, ప్రత్యేకించి టెస్టా రోసా కార్లు గడచిన దశాబ్ధ కాలంగా నిర్వహిస్తున్న వేలంలో అధిక ధరే పలుకుతున్నాయి. కానీ.. ఇంత భారీ మొత్తంలో వెల పలుకడం మాత్రం ఇదే మొదటిసారి. మరి ఫెరారీనా మజాకా..!

More from DriveSpark

Article Published On: Wednesday, August 24, 2011, 17:01 [IST]
English summary
A 1957 Ferrari 250 Testa Rossa sold for $16.4 million in auction conducted by Gooding & Co. in Monterey, Calif.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+