కార్బన్‌ డైఆక్సైడ్‌ మోతాదు తగ్గింపులో ఫియట్ బ్రాండ్ టాప్

Fiat
ప్రకృతికి సాన్నిహిత్యమైన (ఎకో-ఫ్రెండ్లీ) ఆటోమోటివ్ బ్రాండ్‌గా ఫియట్ మరోసారి ఎన్నికైంది. కార్బన్‌ డైఆక్సైడ్‌ను తగ్గించడంలో ఫియట్ మరో అరుదైన రికార్డును నెలకొల్పి వరుసగా నాలుగోసారి అన్ని ఆటోమొబైల్ బ్రాండ్‌లను ఓవర్‌టేక్ చేసి అగ్రభాగంలో నిలించింది. ప్రపంచపు ప్రముఖ ఆటోమోటివ్ కన్సల్టెన్సీ అండ్ రీసెర్చ్ సంస్థ జాటో డైనమిక్స్ ప్రకారం... ఫియట్ బ్రాండ్, ఫియట్ గ్రూప్‌లు యూరప్‌లో అతి తక్కువ కర్భన వ్యర్థాలను బహిర్గతం చేసేవిగా ఎంపికయ్యాయి. 2010లో ఫియట్ ఆటోమొబైల్ సగటున ప్రతి కిలోమీటరుకు 123.1 గ్రాముల కార్బన్ డైఆక్సైడ్‌ను విడుదల చేసింది. 2009లో ఈ మోతాదు ప్రతి కిలోమీటరుకు 127.8 గ్రాములుగా ఉంది.

అంటే 2009లో పోలిస్తే 2010లో కార్బన్ డైఆక్సైడ్ విడుదల మోతాదు ప్రతి కిలోమీటరుకు 4.7 గ్రాముల చొప్పున తగ్గింది. అంతేకాకుండా.. 2010లో కిలోమీటరుకు ఐదు గ్రాముల కార్బన్ డైఆక్సైడ్‌ మోతాదు తగ్గించిన బ్రాండ్‌గా అన్ని మోటార్ గ్రూపులను అధిగమించి ఫియట్ తొలి స్థానంలో నిలించింది. ఫియట్ బ్రాండ్‌లైన ఫెరారీ సూపర్ కార్లు, మాసేరతి హై పెర్ఫామెన్స్ లగ్జరీ కార్లకు కూడా ఈ ఘనత వర్తిస్తుంది. ఆ ఎకో-ఫ్రెండ్లీ ఘనత సాధించడం ఫియట్ పెద్ద కృషే చేసింది. దీర్ఘకాలం పాటు అభివృద్ధి చేసిన సాంకేతిక పరిజ్ఞానంతో ఫియట్ ఈ రికార్డును నెలకొల్ప గలగింది.

More from DriveSpark

Article Published On: Saturday, March 5, 2011, 14:13 [IST]
English summary
Auto gaint Fiat continues to set new standards in CO2 reduction, according to JATO Dynamics (the world’s leading automotive consultancy and research firm) both the Fiat brand and Fiat Group recorded Europe’s lowest volume weighted CO2 emissions.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+