ఫియట్ లీనియా, ఫియట్ పుంటోలపై దీపావళి ఆఫర్స్

Fiat Festive Offers
దీపావళి పండుగ నేపథ్యంలో.. ఇటలీకు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఫియట్ దేశీయ మార్కెట్లో అందిస్తున్న పుంటో హ్యాచ్‌బ్యాక్, లీనియా సెడాన్ మోడళ్లపై భారీ డిస్కౌంట్స్, సేవింగ్స్‌లను ఆఫర్ చేస్తుంది. లీనియా సెడాన్‌పై రూ.1.3 లక్షల విలువైన బెనిఫిట్లను, పుంటో హ్యాచ్‌బ్యాక్‌పై రూ.90,000 విలువైన బెనిఫిట్లను పొందవచ్చని కంపెనీ పేర్కొంది.

ప్రస్తుతం, డిస్కౌంట్‌కు మనుపు ఫియట్ లీనియా సెడాన్ పెట్రోల్ వేరియంట్ ప్రారంభ ధర రూ.6,51,684 లుగా ఉండగా, డీజిల్ వేరియంట్ లీనియా సెడాన్ ధర రూ.7,47,706 గా ఉంది. అలాగే ఫియట్ పుంటో హ్యాచ్‌బ్యాక్ పెట్రోల్ వేరియంట్ ప్రారంభ ధర రూ.4,31,558 లుగా ఉండగా, డీజిల్ వేరియంట్ పుంటో ధర రూ.5,17,578 గా ఉంది. అన్ని ధరలు కూడా ఎక్స్-షోరూమ్, ఢిల్లీ.

ఈ దీపావళి ఆఫర్ అక్టోబర్ 31, 2011 వరకూ మాత్రమే అందుబాటులో ఉంటాయని కంపెనీ పేర్కొంది. డిస్కౌంట్ అనంతరం పుంటో ప్రారంభ ధర రూ.3.87 లక్షలు గానూ, లీనియా సెడాన్ ధర రూ.5.90 లక్షలు గానూ ఉన్నాయి.

More from DriveSpark

Article Published On: Monday, October 24, 2011, 15:20 [IST]
English summary
The Diwali season is not only auspicious for Indians but for carmakers too. Diwali is considered as the pest time to buy something new and this is the reason why we see several discounts and offers during this period. Every carmaker is now offering some or the other kind of discounts to lure customers. The latest to join the list is Fiat.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+