ఫియట్ ఫెస్టివ్ ధమాకా: పుంటో, లీనియాలపై భారీ డిస్కౌంట్

ఈ ఆఫర్‌లో క్యాష్ డిస్కౌంట్, ఎక్సేంజ్ బోనస్‌లు కూడా కలిసి ఉన్నాయి. మరోవైపు వచ్చే జనవరి 3న ఫియట్ గ్రాండే పుంటో, ఫియట్ లీనియా మోడళ్లలో సరికొత్త అప్‌గ్రేడెడ్ 2012 వెర్షన్లను కంపెనీ విడుదల చేయనుంది. ఈ నేపథ్యంలో స్టాక్‌ను క్లియర్ చేసుకునేందుకు గానూ ఈ రెండు మోడళ్లపై కంపెనీ భారీ డిస్కౌంట్‌ను అందిస్తోంది. ఈ ఆఫర్లు పెట్రోల్ వేరియంట్లకు మాత్రమే వర్తించనున్నాయి.


Click it and Unblock the Notifications








