లీనియాపై రూ.1.3 లక్షలు, పుంటోపై రూ.70,000 డిస్కౌంట్

Fiat Festive Offers
ఈ పండుగు సీజన్‌ను మరింత సంబరంగా జరుపుకోవడానికి ఫియట్ అందిస్తున్న పుంటో, లీనియా రెండు మోడళ్లపై భారీ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తుంది. దసరా, దీపావళి పండుగ సీజన్ నేపథ్యంలో మరింత మంది వినియోగదారులను ఆకట్టుకుని అమ్మకాలు పెంచుకునేందుకు ఫియట్ తన మోడళ్లపై నగదు తగ్గింపులను ఆఫర్ చేస్తుంది.

లీనియా సెడాన్ కొనుగోలుదారులు ఇప్పుడు సదరు మోడల్‌పై రూ.1.3 లక్షల తగ్గింపును పొందవచ్చు. అలాగే, పుంటో కొనుగోలుదారులు రూ.70,000 డిస్కౌంట్‌ను ఆనందిచవచ్చని కంపెనీ పేర్కొంది. త్వరపడండి.. ఈ డిస్కౌంట్‌లు అక్టోబర్ వరకూ మాత్రమే. ఇవి కాకుండా ఆకర్షనీమైన ఎక్సేంజ్ ఆఫర్‌ను కూడా ఫియట్ అందిస్తోంది.

ప్రస్తుతం, డిస్కౌంట్‌కు మనుపు ఫియట్ లీనియా సెడాన్ ఎక్స్-షోరూమ్ ధర రూ.6,51,684 లుగా ఉంటే, ఫియట్ పుంటో హ్యాచ్‌బ్యాక్ ధర రూ.4,31,558 లుగా ఉంది. తగ్గింపు అనంతరం ఈ రెండు మోడళ్ల ధరలు వరుసగా రూ.5,21,684 మరియు రూ.3,61,558 లగా ఉన్నాయి.

అంటే ఫియట్ లీనియా సెడాన్ ధర తాజాగా విడుదలైన నిస్సాన్ సన్నీ సెడాన్ ధర కన్నా తక్కువ అన్నమాట. నిస్సాన్ సన్నీ సెడాన్ పెట్రోల్ వెర్షన్ ఎంట్రీలెవల్ వేరియంట్ (ఎక్స్ఈ) ధర రూ.5.78 లక్షలుగా ఉంది. మరికెందుకు ఆలస్యం వెంటనే మీ సమీప డీలర్ వద్దుకు వెళ్లి మీ ఫియట్ కారును బుక్ చేసుకొని ప్రస్తుతం పండుగ సీజన్ మరింత శోభాయమానంగా జరుపుకోండి.

More from DriveSpark

Article Published On: Thursday, September 22, 2011, 15:48 [IST]
English summary
Fiat India has launched huge discounts for its Punto and Linea in an attempt to increase sales during the festive season. Buyers of the Linea can now get discounts up to Rs.1.3 lakhs, while Punto buyers can now avail discounts totaling up to Rs.70,000. Fiat said these discounts will be available from September till October.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+