2011లో 48 దేశాలకు ఎగుమతి కానున్న ఫోర్డ్ ఫిగో కారు

Ford Figo
పోర్డ్ ఇండియా సంస్థ ప్రవేశపెట్టిన "ఫిగో" కారును ఈ ఏడాది ఆఫ్రికా, మధ్యప్రాచ్యం, దక్షిణ అమెరికాలతో సహా దాదాపు 48 దేశాలకు ఎగుమతి చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. దక్షిణాఫ్రికాలో ఫిగోకు మంచి డిమాండ్ ఉండటంతో గతేడాది 7,000 కార్లను ఆ దేశానికి ఫోర్డ్ ఇండియా ఎగుమతి చేసింది. ఈ ఏడాది కొత్తగా నేపాల్‌కు ఎగుమతులు ప్రారంభించామని కంపెనీ వైస్‌ప్రెసిడెంట్ (సేల్స్‌) ఎన్‌. రాజా తెలిపారు.

ఫోర్డ్ మోటార్ కంపెనీ అనుబంధ సంస్థ అయిన ఫోర్డ్ ఇండియా దేశీయ మార్కెట్లో 50 శాతం వృద్ధిని సాధించాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. భారత మార్కెట్లో లక్ష యూనిట్లను విక్రయాంచాలని భావిస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. 2009లో కంపెనీ నికర అమ్మకాలు దాదాపు 8,00,000 యూనిట్లుగా నమోదయ్యాయి. కేరళ రాష్ట్రంలో ఫిగో విక్రయాలు ఎక్కువగా నమోదయ్యాయి. కేరళలో ఫిగో విడుదలైన 100 రోజుల్లో 1,500 యూనిట్లు అమ్ముడయ్యాయి.

More from DriveSpark

Article Published On: Wednesday, January 26, 2011, 15:25 [IST]
English summary
Ford India is planning to export its Figo to nearly 48 countries during including Africa, Middle East, South America this calendar year according to an official communication. This comes in the wake of the company having exported 7000 units of Figo to South Africa to meet the demand. As the export venture spread to Nepal the expansion is further on for these 48countries, said its VP for sales.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+