త్వరలో ఎస్‌యూవీని విడుదల చేయనున్న ఫోర్స్ మోటార్స్

కాగా.. ఫోర్స్ మోటార్స్ గడచిన ఆర్థిక సంవత్సరం (2010-11)లో సంస్థ నికర 2.98 శాతం తగ్గుదలను నమోదు చేసుకుంది. మార్చి 31 ,2011తో ముగిసిన 2010-11 ఆర్థిక సంవత్సరానికి గానూ కంపెనీ నికర లాభాలు 2.98 శాతం క్షీణించి రూ. 58.62 కోట్లకు పడిపోయాయి. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలానికి కంపెనీ నికర లాభాలను రూ. 60.42 కోట్లుగా ఉన్నట్లు కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. స్మాల్ కమర్షియల్ వెహికల్స్(ఎస్‌సీవీ), మల్టీ యుటిలిటి వెహికల్స్ (ఎమ్‌యూవీ), లైట్ కమర్షియల్ వెహికల్స్ (ఎల్‌సీవీ), వ్యవసాయ ట్రాక్టర్లు, హెవీ కమర్షియల్ వెహికల్స్ (హెచ్‌సీవీ) సెగ్మెంట్లలో వాహనాలను అందిస్తోంది.


Click it and Unblock the Notifications