ఫెరారీపై కేసును ఉపసంహరించుకున్న ఫోర్డ్

అప్పట్లో దీనిపై ఫెరారీ స్పందిస్తూ... ఇటీవల ఇటలీ దేశం జరుపుకున్న "150వ ఇటలీ యూనిఫికేషన్" (ఒక సామాజిక ఉద్యమం)ను ఆధారంగా చేసుకొని తమ ఎఫ్ సిరీస్‌లో వస్తున్న రేస్ కార్లకు ఈ బ్రాండ్‌ను పెట్టడం జరిగిందని వివరణ ఇచ్చింది. కానీ దీనిపై ఫోర్డ్ గట్టి పట్టు పట్టడంతో ఫెరారీ దిగొచ్చి తమ ఫార్ములా కారుకు "ఫెరారీ ఎఫ్150వ ఇటాలియా" అని పూర్తి పేరును పెట్టుకుంటానని చెప్పడంతో ఫోర్డ్ కుదుటపడి, తన కేసు ఉపసంహరించుకుంది. ఈ సమస్యను ఇరు కంపెనీలు సామరస్యంగా పరిష్కరించుకోగలమని ఫోర్డ్ అధికార ప్రతినిధి ఒకరు వెల్లడించారు.


Click it and Unblock the Notifications








