ఫిగో కారు ధరను 1 శాతం పెంచిన ఫోర్డ్ ఇండియా

ఈ పరిస్థితుల నేపథ్యంలో కార్ల ధరలను పెంచక తప్పడం లేదని ఫోర్డ్ ఇండియా అధ్యక్షుడు, మేనేజింగ్ డైరెక్టర్ మైఖేల్ బోన్‌హామ్ చెప్పారు. ఇతర మోడళ్ల ధరలను కూడా పెంచే అంశాన్ని పరిశీలిస్తున్నామని ఆయన అన్నారు. ప్రస్తుతం ఫిగో కారులు ధరలు ఈ విధంగా ఉన్నాయి. పెట్రోల్ వేరియంట్ ఫిగో ధర రూ. 3.59 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ), డీజిల్ వేరియంట్ ఫిగో ధర రూ. 5.48 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉన్నాయి.


Click it and Unblock the Notifications








