సెకండ్ హ్యాండ్ కార్ల వ్యాపారంలోకి ప్రవేశించిన ఫోర్డ్

ఫోర్డ్ డీలర్లయిన ఢిల్లీలోని హర్‌ప్రీత్ ఫోర్డ్, ఛండీఘడ్‌లోని భగత్ ఫోర్డ్, జైపూర్‌లోని కెఎస్ ఫోర్డ్, కొచ్చిలోని కైరళి ఫోర్డ్, పూణేలోని ప్లానెట్ ఫోర్డ్‌లు కూడా యూజ్‌డ్-కార్ వ్యాపారాన్ని నిర్వహిస్తాయని కంపెనీ తెలిపింది. తమ వినియోగదారులతో మరింత సన్నిహత బంధాన్ని ఏర్పరుచుకునేందుకు ఫోర్డ్ అష్షూర్డ్ మల్టీ-బ్రాండ్ కార్ ప్రోగ్రామ్ ఓ మంచి అవకాశమని కంపెనీ పేర్కొంది. కాగా.. ఇటీవలే జర్మనీకు చెందిన ఫోక్స్‌వ్యాగన్ కంపెనీ కూడా భారత్‌లో సెకండ్ హ్యాండ్ కార్ల వ్యాపారాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications








