చౌక సెడాన్ కారును విడుదల చేసిన ఫోర్డ్ ఇండియా

Ford Fiesta
అమెరికాకు చెందిన ఫోర్డ్ మోటార్ కార్పోరేషన్ పూర్తి భారతీయ అనుబంధ సంస్థ అయిన ఫోర్డ్ మోటార్ ఇండియా ప్రవేశపెట్టిన మిడ్-సైజ్ సెడాన్ కారు ఫియస్టా అద్భుతమైన విజయం సాధించడంతో కంపెనీ తక్కువ ధరకే ఫియస్టా సెడాన్‌లో మరో వేరియంట్ "ఫియస్టా క్లాసిక్"ను గురువారం భారత మార్కెట్లోకి విడుదల చేసింది. మిడ్-సైజ్ సెగ్మెంట్‌లో ఫియస్టా క్లాసిక్ ఓ సముచితమైన ఉత్పత్తిని ప్రతిబింభిస్తుందని ఈ సందర్భంగా ఫోర్డ్ మోటార్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ మైఖేల్ బోన్‌హామ్ చెప్పారు.

ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులో ఉన్న ఫియస్టాతో ఫియస్టా క్లాసిక్ పోటీ పడబోదని ఆయన చెప్పారు. కొత్తగా విడుదల చేసిన ఫియస్టా క్లాసిక్ పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభిస్తుంది. 1.6 లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో లభించే ఫియస్టా క్లాసిక్ ధర రూ. 5.58 (ఎక్స్-షోరూమ్ చెన్నయ్) లక్షలు గానూ, 1.4 లీటర్ డీజిల్ ఇంజన్‌తో లభించే ఫియస్టా క్లాసిక్ కారు ధర రూ. 6.05 (ఎక్స్-షోరూమ్ చెన్నయ్)లతో లభిస్తుందని కంపెనీ వివరించింది. ఫోర్డ్ ఫియస్టా క్లాసిక్ మూడు వేరియంట్లలో (LXI, CLXI and SXI) లభిస్తుంది.

More from DriveSpark

Article Published On: Thursday, April 7, 2011, 16:49 [IST]
English summary
US based Ford Motor Corporation fully Indian subsidiary Ford Motor India today introduced a cheaper version of the sedan in the Indian market, dubbed 'Fiesta Classic'. The new Fiesta Classic is available in both petrol and diesel versions. 1.6-litre petro engine would be available at Rs 5.58 lakh (ex-showroom Chennai), while the diesel variant with a 1.4-litre engine would be available at Rs 6.05 lakh (ex-showroom Chennai).
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+