సరికొత్త ఫియస్టా సెడాన్‌ను విడుదల చేసిన ఫోర్డ్ ఇండియా

ఈ ఎనిమిది ఫియస్టా వేరియంట్లలో (నాలుగు పెట్రోల్ వేరియంట్లు మరియు నాలుగు డీజిల్ వేరియంట్లు) కూడా ఏబిఎస్, ఈబిడి, ఎయిర్ బ్యాగ్స్ వంటి సేఫ్టీ ఫీచర్లతో పాటు స్టీరింగ్ వీల్ ఆడియో కంట్రోల్ సిస్టమ్ అన్ని వేరియంట్లలో ఓ పరిమితిగా వస్తుంది. 1.5 లీటర్ టిఐవిసిటి పెట్రోల్ ఇంజన్ 106.5 బిహెచ్‌పిల గరిష్ట శక్తిని విడుదల చేస్తూ ఏఆర్ఏఐ సర్టిఫై చేసిన మైలేజ్, లీటరు పెట్రోల్‌కు 17 కిలోమీటర్లను ఇస్తుంది. అలాగే, 1.5 లీటర్ 90 బిహెచ్‌పి డ్యురాటార్క్ డీజిల్ ఇంజన్ ఏఆర్ఏఐ సర్టిఫై చేసిన మైలేజ్, లీటరు డీజిల్‌కు 23.5 కిలోమీటర్లను ఇస్తుంది. మారుతి సుజుకి ఎస్ఎక్స్4, హోండా సిటీ, ఫోక్స్‌వ్యాగన్ వెంటో మరియు కొత్త హ్యుందాయ్ వెర్నా సెడాన్ మోడళ్లకు ఇది గట్టి పోటీ ఇవ్వనుంది.


Click it and Unblock the Notifications








