హోండా సమస్య ముగిసింది.. ఫోర్డ్ సమస్య ప్రారంభమైంది

Ford F-150
గత వారంలో హోండా మోటార్ కంపెనీ 57,853 హోండా సిటీ కార్లను రీకాల్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా అమెరికాకు చెందిన ఫోర్డ్ మోటార్ కంపెనీ ఏకంగా 1,44,000 వాహనాలను వెనక్కుపిలుస్తున్నట్లు ప్రకటించింది. అమెరికాలో అత్యంత ప్రాచుర్యం కలిగిన ఫోర్డ్ పిక్-అప్ ట్రక్ "ఫోర్డ్ ఎఫ్-150" వాహనాలను ఫోర్డ్ మోటార్ రీకాల్ చేసింది. అమెరికా మరియు కెనడాలలో విక్రయించిన 2005, 2006 మోడళ్ల ఎఫ్-150 మినీ ట్రక్‌లలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఏర్పడుతున్న ఎయిర్‌బ్యాగ్‌ల సమస్యను సరిచేసేందుకు ఈ రీకాల్ చేస్తున్నట్లు కంపెనీ పేర్కొంది.

నార్‌ఫోల్క్, వర్జీనియా ప్లాంట్లలో ఈ వాహనాలను అసెంబ్లింగ్ చేసే సమయంలో ఈ సమస్య తలెత్తి ఉండవచ్చని, ఎయిర్‌బ్యాగ్ వైరను స్టీరింగ్ వీల్‌లోకి ఎక్కించడం వల్ల షార్ట్ సర్క్యూట్ సమస్య ఏర్పడుతుందని కంపెనీ తెలిపింది. ఈ ఎయిర్‌బ్యాగ్ చాలా ఫిర్యాదులు అందాయని, చాలా వాటిల్లో ట్రక్ స్టాట్ అయిన కొద్ది సెకన్లలోనే ఎయిర్‌బ్యాగ్ ఆక్టివేట్ అవుతుందనే ఫిర్యాదులు ఎక్కువగా అందుతున్నాయని కంపెనీ తెలిపింది. వాహనం తీసుకువచ్చిన కేవలం 12 గంటల్లోనే ఈ సమస్యను పరిష్కరిస్తామని, ఇందుకోసం వినియోగదారులు అధనంగా ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని కంపెనీ వివరించింది.

More from DriveSpark

Article Published On: Thursday, February 24, 2011, 14:33 [IST]
English summary
After Hond City recall was fixed by Honda Motor Co., then the next turn taken by America's Ford Motor Co. The Company's most selling pickup truck in US went to recall. Ford Motor said it would recall about 1,44,000 F-150 models in the US and Canada from the 2005 and 2006 model years over a risk that airbags could deploy because of a short circuit.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+