హైబ్రిడ్ ఎస్‌యూవీ, పికప్‌ల కోసం ఫోర్డ్, టొయోటాల దోస్తీ..!

హైబ్రిడ్ గ్యాసోలైన్-ఎలక్ట్రిక్ కార్ సెక్టార్‌లో లీడర్లుగా ఉన్న ఈ రెండు కంపెనీలు డ్రైవర్ అంచనాలకు ఏ మాత్రం తీసిపోకుండా అత్యంత శక్తివంతమైన, రియర్-వీల్ డ్రైవ్ కలిగిన వాహనాల తయారీలో ఏ మాత్రం రాజీ పడకుండా ఎస్‌యూవీలు, పికప్ ట్రక్కులలో ఈ టెక్నాలజీని తీసుకురావడానికి లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపాయి. ఈ విభాగంలో ఈ రెండు కంపెనీలు పోటీపడి ఉత్పత్తులను తయారు చేయడం కన్నా పరస్పర సహకారంతో తయారు చేయడం ద్వారా అవి మార్కెట్లోకి త్వరగా ప్రవేశించడానికి ఉపకరిస్తుందని ఇరు కంపెనీలు పేర్కొన్నాయి.


Click it and Unblock the Notifications








