నాలుగు కొత్త ఫ్యాబియా వేరింట్లను విడుదల చేసిన స్కొడా

కొత్త వేరియంట్లను మార్కెట్, కస్టమర్ ఫీడ్‌బ్యాక్ ఆధారంగా చేసుకొని రూపొందించాని, ఇవి విలువైన అనుభూతిని కల్పిస్తాయని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. ప్యాకేజ్డ్ వెర్షన్లలో వినియోగదారులు తమ అభిరుచులకు అనుగుణంగా ఫ్యాక్టరీ ఫిట్టెడ్ ప్యాకేజీలతో తమ సౌకర్యానికి తగినట్లుగా అధనపు ఫీచర్లతో అప్‌గ్రేడ్ చేసుకోవచ్చని ఫోక్స్‌వ్యాగన్ గ్రూపు కంపెనీ అయిన స్కొడా పేర్కొంది.
పెట్రోల్ వేరియంట్ కొత్త స్కొడా ఫ్యాబియా ధరలు ఈ విధంగా ఉన్నాయి:
ఫ్యాబియా ఆక్టివ్ (1.2 లీటర్, పెట్రోల్) ధర - రూ.4.39 లక్షలు
ఫ్యాబియా ఆక్టివ్ ప్లస్ (1.2 లీటర్, పెట్రోల్) ధర - రూ.4.59 లక్షలు
ఫ్యాబియా ఆంబిషన్ (1.2 లీటర్, పెట్రోల్) ధర - రూ.4.55 లక్షలు
ఫ్యాబియా ఆంబిషన్ ప్లస్ (1.2 లీటర్, పెట్రోల్) ధర - రూ.4.99 లక్షలు
డీజిల్ వేరియంట్ కొత్త స్కొడా ఫ్యాబియా ధరలు ఈ విధంగా ఉన్నాయి:
ఫ్యాబియా ఆక్టివ్ (1.2 లీటర్, డీజిల్) ధర - రూ.5.46 లక్షలు
ఫ్యాబియా ఆక్టివ్ ప్లస్ (1.2 లీటర్, డీజిల్) ధర - రూ.5.66 లక్షలు
ఫ్యాబియా ఆంబిషన్ (1.2 లీటర్, డీజిల్) ధర - రూ.5.94 లక్షలు
ఫ్యాబియా ఆంబిషన్ ప్లస్ (1.2 లీటర్, డీజిల్) ధర - రూ.6.08 లక్షలు
(అన్ని ధరలు కూడా ఎక్స్-షోరూమ్ ఢిల్లీ).


Click it and Unblock the Notifications








