భారత్‌కు ఇప్పట్లో క్యాడిలాక్ కార్లు రావు: జనరల్ మోటార్స్

ఈ నేపథ్యంలో ఇప్పటికిప్పుడు క్యాడిలాక్ బ్రాండ్‌ను భారత్‌లో విడుదల చేసే యోచనలో లేమని స్లిమ్ చెప్పారు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తన అధికారిక వాహనంగా ఉపయోగిస్తున్న 'ది బీస్ట్'గా పిలిచే పొడవాటి కారు కూడా క్యాడిలాక్ బ్రాండ్‌కు చెందినదే.
కాగా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జనరల్ మోటార్స్ భారత కార్యకలాపాల్లో 20-25 శాతం వృద్ధిని సాధింగలదని కార్ల్ స్లిమ్ వ్యక్తం చేశారు. గడచిన ఆర్థిక సంవత్సరంలో కంపెనీ 1,10,000 యూనిట్ల అమ్మకాలతో 60 శాతం వృద్ధిని నమోదు చేసుకుందని, ఈ ఆర్థిక సంవత్సరంలో పరిశ్రమ సాధించే వృద్ధి కన్నా రెండు రెట్లు ఎక్కువగా 10-12 శాతం వృద్ధిని సాధిస్తామని కార్ల్ స్లిమ్ తెలిపారు.


Click it and Unblock the Notifications








