చెవర్లెట్ బీట్ ఎల్‌పిజిను విడుదల చేసిన జనరల్ మోటార్స్

చెవర్లెట్ బీట్ ఎల్‌పిజిలో రెండు రకాల మోడళ్లను (ఎల్‌ఎస్, ఎల్‌టిలను) విడుదలచేసింది. ఈ రెండు వేరియంట్లకు మూడు సంవత్సరాలు లేదా లక్ష కిలోమీటర్ల వరకు వారంటీ ఇవ్వనున్నట్లు కంపెనీ వివరించింది. పెట్రోల్ వెర్షన్‌లో లభిస్తున్న బీట్‌లో మూడేళ్లపాటు కనిష్ట సర్వీసు, నిర్వహణ, పరికరాల ఖర్చు, 45వేల కిలోమీటర్ల వారంటీ వుంటుందని సంస్థ వెల్లడించింది. ఈ కారు ధర రూ.4.53 లక్షలు (ఎక్స్ షోరూమ్), ఇందులో డీజిల్ వేరియంట్‌ను ప్రవేశపెట్టాలని కంపెనీ సన్నాహాలు చేస్తుంది.


Click it and Unblock the Notifications








