భారత వాణిజ్య వాహన విభాగంలోకి జనరల్ మోటార్స్

ఎల్‌సివి విడుదలతో ప్రస్తుతం దేశీయ వాణిజ్య వాహన విభాగంలో దూసుకుపోతున్న టాటా మోటార్స్, అశోక్‌లే లాండ్, మహీంద్రా అండ్ మహీంద్రా, నిస్సాన్ వంటి కంపెనీల సరసన జనరల్ మోటార్స్ కూడా చేరిపోనుందని జిఎమ్ ఇండియా ఉపాధ్యక్షుడు పి. బాలేంద్రన్ తెలిపారు. ఈ వాణిజ్య వాహనాన్ని గుజరాత్‌లోని హలోల్ ప్లాంట్ నుంచి విడుదల చేస్తామని ఆయన తెలిపారు.


Click it and Unblock the Notifications








