గ్లోబల్ కాన్సెప్ట్ కార్‌ను పరిచయం చేసిన మిత్సుబిషి

Global Small Car
జపాన్‌ కు చెందిన ఆటోమొబైల్ సంస్థ మిత్సుబిషి ఓ "గ్లోబల్ కాన్సెప్ట్ కారు"ను పరిచయం చేసింది. జెనీవాలో జరిగిన జెనీవా అంతర్జాతీయ మోటార్ షోలో మిత్సుబిషి 'ప్రపంచ చిన్న కారు'ను ప్రదర్శనకు ఉంచింది. మార్చి 2012 నాటికి థాయ్‌లాండ్‌లో ఉన్న తమ ఉత్పత్తి కేంద్రం నుంచి ఈ కాన్సెప్ట్ కారును విడుదల చేయాలని కంపెనీ నిర్ణయించుకుంది.

ఐదుగురు కూర్చుని హాయిగా ప్రయాణించ గల ఈ కారు అత్యంత ఇంధన సామర్థ్యం కలిగి ఉండి, పర్యావరణ సాన్నిహిత్యంగా ఉంటుందని కంపెనీ తెలిపింది. దీని నుండి వెలువడే కర్బన వ్యర్థాలు 90 గ్రామలు/మైల్ మధ్యలో ఉంటాయని, ఇందుకోసం కారును అత్యంత తేలికంగా ఉండే పరికరాలతో రూపొందించామని మిత్సుబిషి పేర్కొంది.

ఇంకా..ఈ కారులో ఆటోమోటిక్ స్టార్ట్/స్టాప్ వ్యవస్థ కలిగి ఉంటుంది. దీని ఇంజన్ సామర్థ్యం 1.0-1.2 లీటర్లు. థాయ్‌లాండ్‌లో ఈ కారును విడుదల చేసిన తర్వాత భారత్‌లోకి కూడా దీనిని ప్రవేశపెట్టాలని మిత్సుబిషి యోచిస్తోంది. మిత్సుబిషి అందిస్తున్న ఉత్పత్తులు హై-ప్రొఫైల్ కలిగిన వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంటుండటంతో దేశీయ మార్కెట్లలో కంపెనీ పెద్దగా రాణించలేకపోతుంది. ప్రస్తుత వినియోగదారుల ట్రెండ్ చిన్న కార్లపై ఉండటంతో మిత్సుబిషి కూడా ఈ విభాగంపై కన్నేసింది.

More from DriveSpark

Article Published On: Friday, January 21, 2011, 8:58 [IST]
English summary
Those who visited the Geneva International Motor Show had the opportunity to have a sight on Mitsubishi’s global small car. The company has scheduled the launch of this car from its Thailand facility during March 2012. It is said to be a 5-seater and capable of exerting most fuel economy and contented emission of carbon dioxide at mid-90g/m. For this purpose, the car is designed with less weighing parts and an aerodynamic exterior.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+