జనరల్ మోటార్స్ ఇండియాలో వెయ్యి కొత్త కొలువులు

General Motors
అమెరికాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ జనరల్‌ మోటార్స్ భారతీయ అనుబంధ సంస్థ జనరల్ మోటార్స్ ఇండియా 2012 నాటికి దేశంలో కొత్తగా 1,000 మందిని నియమించుకోనున్నట్లు ప్రకటించింది. కంపెనీ ప్రస్తుత ఉత్పత్తి సామర్థ్యాన్ని 80 శాతానికి (4.1 లక్షల యూనిట్లు) పెంచే దిశలో భాగంగా ఈ నియమకాలు చేపడుతున్నట్లు కంపెనీ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. జిఎమ్ ఇండియాకు గుజరాత్‌లోని హలోల్‌, మహారాష్ట్రలోని తాలెగావ్‌లలో రెండు ఉత్పత్తి కేంద్రాలున్నాయి.

ఉత్పత్తి పెంపు కోసం అదనంగా రూ. 2,200 (500 మిలియన్ డాలర్లు) కోట్లను పెట్టుబడులుగా వెచ్చించనున్నామని, ఈ మోత్తంలోనే ఆర్‌ అండ్‌ డి కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయనున్నామని కంపెనీ అధ్యక్షుడు, మేనేజింగ్ డైరెక్టర్ కార్ల్ స్లిమ్ వెల్లడించారు. కొత్తగా నియమించబోయే వారిలో కొంతమందిని బెంగుళూరులోని ఆర్ & డి కేంద్రానికి, మెజారిటీ నియామకాలను రెండు ప్లాంట్లలో నియమించనున్నట్లు ఆయన వివరించారు. ప్రస్తుతం జిఎమ్ ఇండియాలో సుమారు 4,000 మంది ఉద్యోగులు ఉన్నారు.

More from DriveSpark

Article Published On: Monday, May 9, 2011, 11:00 [IST]
English summary
General Motors India today said it will hire about 1,000 people by 2012, in line with its plans to expand the current production capacity by over 80% to 4.1 lakh units per annum at its two facilities. The car maker, which has two production plants at Halol in Gujarat and Talegaon in Maharashtra, is investing $500 million (over Rs 2,200 crore) by the end of next year to increase its capacity and consolidating R&D activities.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+